IPL 2020 David Warner Reacts On 'MS Dhoni vs Paul Rieffel' Wide Controversy | Oneindia Telugu

2020-10-18 2

IPL 2020,SRH vs CSK : “That day with MS (Dhoni), I know he would have been frustrated had it been called a wide. But the simple fact is it was a wide and the umpire was going to call a wide. And he changed his mind by looking at the opposition captain’s body language,” Warner said.
#IPL2020
#SRHvsCSK
#MSDhoni
#WideControversy
#PaulRieffel
#AmbatiRayudu
#CSK
#ShaneWatson
#RavindraJadeja
#DwaneBravo
#DeepakChahar
#SamCurran
#DavidWarner
#KaneWilliamson
#RashidKhan
#KhallelAhmed
#Cricket

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ.. ఫీల్డ్ అంపైర్‌ పాల్‌ రీఫిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన వివాదం అందరికీ తెలిసిందే. మ్యాచ్‌లో కెప్టెన్ కూల్.. హాట్ అయ్యాడు. మహీ కోపాన్ని చూసి అంపైర్ బయపడిపోయాడు. దాంతో తన నిర్ణయాన్నే మార్చుకున్నాడు. తాజాగా ఈ విషయంపై సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు.